Kanna Lakshminarayana : మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కార్యక్రమంపై రాళ్లదాడి..

పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.