Subham Teaser : స‌మంత ప్రొడ్యూస‌ర్‌గా ఫ‌స్టు సినిమా.. ఫన్నీగా ‘శుభం’ టీజర్

స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన చిత్రం శుభం. ఉగాది సంద‌ర్భంగా ఈ చిత్ర టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.