సుహాస్ – శ్రీ విష్ణు ఫన్నీ ఇంటర్వ్యూ చూసారా..?

శ్రీ విష్ణు త్వరలో స్వాగ్ అనే సినిమాతో రాబోతున్నాడు. సుహాస్ త్వరలో జనక అయితే గనక అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా సుహాస్ - శ్రీవిష్ణు కలిసి సరదాగా ఓ ఇంటర్వ్యూ చేసారు.