Mass Jathara : మాస్ జాతర నుంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్రొమో..
రవితేజ హీరోగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాస్ జాతర(Mass Jathara)’. శ్రీలీల కథానాయిక. అక్టోబర్ 31న రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. పూర్తి పాట అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు.