Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.