బెస్ట్ లిరిసిస్ట్ గా గద్దర్ అవార్డు అందుకున్న చంద్రబోస్

నేడు జరుగుతున్న తెలంగాణ గద్దర్ అవార్డుల ఈవెంట్లో లిరిసిస్ట్ చంద్రబోస్ రాజు యాదవ్ సినిమాకు గాను బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు అందుకున్నారు.