రాజీనామా తర్వాత ఎమోషనల్ అయిన తమిళిసై

పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజలు తనను వారి అక్కగా ఆదరించారని వీడుకోలు సందేశంలో మాజీ గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.