లంచం తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్‌ వెల్ఫేర్ అధికారి

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాతినొప్పి వచ్చిందని చెప్పడంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు.

ట్రెండింగ్ వార్తలు