నేను ప్రాణాలతో ఉన్నానంటే అతడే కారణమంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన సింగర్ కల్పన

తెలుగు సింగర్‌ కల్పన రాఘవేంద్ర ప్రస్తుతం పుర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి ఒక వీడియో రిలీజ్ చేసింది. మీడియాలో వస్తున్నా రూమర్స్ పై కల్పన క్లారిటీ ఇచ్చింది.