Theme Of Kalki : థీమ్ ఆఫ్ కల్కి ప్రోమో విడుదల.. మధుర యమునా నది ఒడ్డున నాట్యంతో శోభన..

కల్కి ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఈ క్రమంలో థీమ్ ఆఫ్ కల్కి అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. కృష్ణుడు పుట్టిన మధురలో యమునా నది ఒడ్డున సీనియర్ నటి శోభన, మరికొంతమంది డ్యాన్సర్లతో ఈ సాంగ్ ప్రమోషన్ కోసం స్పెషల్ గా షూట్ చేశారు. ఫుల్ సాంగ్ త్వరలో రానుంది.

 

ట్రెండింగ్ వార్తలు