తిరుమల శ్రీవారి దర్శన టికెట్లలో మోసం..! వైసీపీ ఎమ్మెల్సీపై కేసు నమోదు..

తిరుమల వీఐపీ దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముకున్నారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ జకియాపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.