తగ్గేదేలే అంటోన్న ట్రంప్.. చైనాపై 145 శాతం నుంచి 245 శాతానికి సుంకాల పెంపు

ఇప్పటికే అమెరికాపై చైనా 125 శాతం, చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించుకోగా మరోసారి ట్రంప్ చైనాపై 145 శాతం నుంచి 245 శాతానికి సుంకాలు పెంచారు. దీంతో యూఎస్ -చైనా ట్రేడ్ వార్ రోజురోజుకూ మరింత తీవ్రం అవుతోంది.