Telugu » Exclusive-videos » Varsha Bollamma Funny Moments At Sundeep Kishan Ooru Peru Bhairavakona Movie Sets
Varsha Bollamma : చిన్న పిల్లలా వర్ష బొల్లమ్మ.. భోజనం ఎంత కేజ్రీగా తింటుందో చూడండి..
వర్ష బొల్లమ్మ, సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న 'ఊరు పేరు భైరవకోన' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ఓ ఏరియాలో భోజనం చేస్తూ కనిపించారు. ఇక అక్కడ వర్ష భోజనం చేస్తూ.. చిన్న పిల్లలా కేజ్రీగా బిహేవ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.