Vellampalli Srinivas : తప్పు చేసింది నువ్వే.. అందుకే భయపడుతున్నావ్!
విజయవాడలో సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకి మంచి స్పందన వచ్చిందని, ఆయనను హతమార్చడానికే టీడీపీ పన్నాగం పన్నిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
- Thota Vamshi Kumar
- Published On : April 20, 2024 / 04:37 PM IST
