Telugu » Exclusive-videos » Vijay Deverakonda Gave Fisrt Review Of Suhas Ambajipeta Marriage Band Movie
Ambajipeta Marriage Band Review : ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన విజయ్ దేవరకొండ..
సుహాస్, శివాని జంటగా నటించిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది. కాగా ఈ మూవీని అందరి కంటే ముందే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చూసేశారు. ఇక ఆ మూవీ ఎలా ఉందో చెబుతూ.. మూవీ ఫస్ట్ రివ్యూని ఇచ్చేసారు.