Telugu » Exclusive-videos » Worlds Highest Railway Chenab Bridge In Jammu Kashmir Full Details Here Mz
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
జమ్మూకాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంబించారు. అయితే దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?