మంచు విష్ణుతో కలిసి కన్నప్ప సినిమా చూసిన వైఎస్‌ విజయలక్ష్మి

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. దివగంత వైఎస్ఆర్ సతీమణి వైఎస్‌ విజయలక్ష్మి మంచు విష్ణుతో కలిసి కన్నప్ప సినిమా చూశారు.