హల్లో ఆర్టీసీ : కాల్ చేయండి..సమస్యలు చెప్పండి

‘డయల్ యువర్ ఆర్టీసీ‘ పేరుతో హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ అధికారి ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరవాసులకు ఆర్టీసీ బస్సుల విషయంలో తలెత్తే సమస్యలు..సలహాలు..సూచనలు చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

  • Publish Date - March 24, 2019 / 05:04 AM IST

‘డయల్ యువర్ ఆర్టీసీ‘ పేరుతో హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ అధికారి ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరవాసులకు ఆర్టీసీ బస్సుల విషయంలో తలెత్తే సమస్యలు..సలహాలు..సూచనలు చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

హైదరాబాద్ : ‘డయల్ యువర్ ఆర్టీసీ’ పేరుతో హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ అధికారి ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరవాసులకు ఆర్టీసీ బస్సుల విషయంలో తలెత్తే సమస్యలు..సలహాలు..సూచనలు చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. పేరుతో హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ అధికారి ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరవాసులకు ఆర్టీసీ బస్సుల విషయంలో తలెత్తే సమస్యలు..సలహాలు..సూచనలు చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఈ క్రమంలో సోమవారం  అంటే మార్చి 25న నగర ఆర్టీసీ సమస్యలు పరిష్కరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు గ్రేటర్‌హైదరాబాద్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. 

25 సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసి సలహాలు..సూచనలతో పాటు ఆర్టీసీ బస్సుల సర్వీసులు..బస్టాపులు..వంటి పలు అంశాలపై మీకేమన్నా సమస్యలు ఉన్నా..లేకుంటే మీరేమన్నా సలహాలు, సూచనలు చెప్పాలనుకున్నా..నగర పరిధిలోని ఆర్టీసీ అధికారులకు ఫోన్‌చేయవచ్చని తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణానికి కలిగే ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారమన్నారు. 

అధికారి హోదా కాంటాక్ట్ నంబర్లు 

  • సి.వినోద్‌కుమార్ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 9959224941
  • జి. రమాకాంత్ రీజినల్ మేనేజర్ సికింద్రాబాద్ 9959900808
  • ఖుస్రో షా ఖాన్ రీజినల్ మేనేజర్, హైదరాబాద్ 8374499915
  • డి. విజయభాను డివిజనల్ మేనేజర్, హయత్‌నగర్ 9959226136 
  • జి .మాధవరరావు డీవీఎం,కాచిగూడ 9959226129 
  • జి.మాధవరావు డీవీఎం, చార్మినార్ 9959226087 
  • జే. దేవదానం డీవీఎం కూకట్‌పల్లి 9959226148 
  • ఎన్. సుధాపరిమళ డీవీఎం, సికింద్రాబాద్ 9959226142
  • జి.జగన్ డీవీఎం, కుషాయిగూడ 9959226119