తెలుసుకోండి : పోలింగ్ బూత్ లోకి వీటికి అనుమతి లేదు

పోలింగ్ బూత్ లోకి ఈ వస్తువులు నిషేధం. సెల్ ఫోన్, తుపాకీ, వాటర్ బాటిల్, రాయి,

  • Publish Date - April 10, 2019 / 09:39 AM IST

పోలింగ్ బూత్ లోకి ఈ వస్తువులు నిషేధం. సెల్ ఫోన్, తుపాకీ, వాటర్ బాటిల్, రాయి,

మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఓటరు తమ.. ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఐదేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఓటు ఆయుధాన్ని సరైన మాత్రం ఉపయోగించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. పోలింగ్ బూత్ కు వెళ్లే సమయంలో మన దగ్గర ఈ వస్తువులు ఉండకూడదు. భద్రత రీత్యా వీటిని బ్యాన్ చేశారు. అవి ఏంటో ఓసారి చూద్దాం.

పోలింగ్ బూత్ లోకి ఈ వస్తువులు నిషేధం
సెల్ ఫోన్, తుపాకీ, వాటర్ బాటిల్, రాయి, రాళ్లు, ఇంక్ బాటిల్, కర్ర, కెమెరా, కత్తి, స్క్రూ డ్రైవర్, అగ్గిపెట్టె, లైటర్, ఇతర ప్రమాదకరమైన వస్తువులు

మీ దగ్గర ఈ వస్తువులు ఉంటే మాత్రం ఓటు వేయటానికి అనుమతి ఉండదు. వాటిని బూత్ లోకి వెళ్లే సమయంలోనే బయట వదిలి వెళ్లాలి.
Read Also : మీ పద్దతి బాగోలేదు : ఈసీని కలిసి వినతిపత్రం ఇచ్చిన చంద్రబాబు