×
Ad

Anju,Nasrullah Love Story : అంజూ, నస్రుల్లా ప్రీ వెడ్డింగ్ వీడియో వైరల్

భారత మహిళ అంజూ, పాకిస్థానీ యువకుడు నస్రుల్లాల ప్రీ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖైబర్-పఖ్తుంఖ్వా పర్వతాల్లోని సుందరమైన ప్రదేశాల్లో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్‌ చేశారు....

  • Published On : July 26, 2023 / 10:10 AM IST

Anju,Nasrullah pre wedding video viral

Anju,Nasrullah pre wedding video viral : భారత మహిళ అంజూ, పాకిస్థానీ యువకుడు నస్రుల్లాల ప్రీ వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖైబర్-పఖ్తుంఖ్వా పర్వతాల్లోని సుందరమైన ప్రదేశాల్లో ఈ జంట ప్రీ-వెడ్డింగ్ షూట్‌ చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. (Couples pre-wedding video viral)

Indian Woman Anju love story : పాకిస్థానీతో అంజూ వివాహం…ఆమె తండ్రి ఏం చెప్పారంటే…

భర్త, పిల్లల్ని వదిలి పాకిస్థాన్ పారిపోయిన అంజూ తన ప్రేమికుడైన పాక్ యువకుడు నస్రుల్లాను వివాహం చేసుకున్నారు. (Anju,Nasrullah Love Story) ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు పెట్టుకున్న అంజూ, నస్రుల్లాల వివాహం (నికాహ్) జరిగిందని అప్పర్ దిర్ జిల్లాలోని మొహర్రార్ సిటీ పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ అధికారి ముహమ్మద్ వహాబ్ చెప్పారు.

World Cup 2023: భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తేదీ మారే అవకాశం…బీసీసీఐ పున: పరిశీలన

షెరింగల్‌లోని ఒక విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన నస్రుల్లా, భారతీయ వివాహిత అంజూను ప్రేమించి పెళ్లాడాడు. అంజూ అలియాస్ ఫాతిమా నెల రోజుల వీసా గడువు ముగియడంతో ఆమె ఆగస్టు 20వతేదీన భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది.