Jammu and Kashmir : జమ్మూకశ్మీరులో ముగ్గురిపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని గగ్రాన్ ప్రాంతంలో ఇద్దరు ముసుగులు ధరించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కార్మికులుగా పనిచేస్తున్న ముగ్గురు స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డారు....

Terrorists Attack

Jammu & Kashmir : జమ్మూకశ్మీరులో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని గగ్రాన్ ప్రాంతంలో ఇద్దరు ముసుగులు ధరించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కార్మికులుగా పనిచేస్తున్న ముగ్గురు స్థానికేతరులు తీవ్రంగా గాయపడ్డారు. (Three non locals shot at by terrorists)

Pak woman Seema Haider : ‘గదర్’ ప్రేమకథా చిత్రం అంటే నాకెంతో ఇష్టం…పాక్ మహిళ సీమా హైదర్ వెల్లడి

ఈ ఘటన జరిగిన వెంటనే ముగ్గురు క్షతగాత్రులను శ్రీనగర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితులను అన్మోల్ కుమార్, హెరాలాల్ యాదవ్, పింటూ కుమార్ ఠాకూర్‌లుగా గుర్తించారు. (Jammu and Kashmir) ‘‘షోపియాన్‌లో ముగ్గురు కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

PM Modi : మోదీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ప్రదానం

ఈ కాల్పుల్లో అన్మోల్ కుమార్, పింటు కుమార్ ఠాకూర్, హెరాలాల్ యాదవ్ గాయపడ్డారు. క్షతగాత్రులు బీహార్‌లోని డిస్ట్ సుపాల్ నివాసితులు. వారందరినీ ఆసుపత్రికి తరలించాం. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం కార్డన్ సెర్చ్ ప్రారంభించాం’’ అని కశ్మీర్ పోలీసులు ట్విట్టర్‌లో రాశారు.