Boycott India Campaign
Bangladesh : భారత్ పై బంగ్లాదేశ్ విషం చిమ్ముతోంది. భారత్ మద్దుతుతో మన భూభాగం నుంచి విడివడి, మన మీద ఆధారపడి బతుకుతున్న బంగ్లాదేశ్ లో మనకు వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. బంగ్లాదేశ్ లోని విపక్ష నేతలు బాయ్ ఇండియా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. భారత్ నుంచి వచ్చే చీరలు, మసాలాలు వాడొద్దని అక్కడి పార్టీలు పిలుపునివ్వడం.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా విపక్షాల తీరును వ్యతిరేకించడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : బీజింగ్‌ను అధిగమించి.. ఆసియాలోనే సంపన్న నగరంగా ముంబై..!
పూర్తి వివరాలు..