Bidens order : చైనా టెక్నాలజీ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులపై నిషేధాస్త్రం

చైనా దేశంపై అమెరికా తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. చైనా టెక్నాలజీ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిషేధాస్త్రం విధించారు. చైనాలోని హైటెక్ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులను నియంత్రించే లక్ష్యంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జో బిడెన్ జారీ చేశారు....

Bidens order

Bidens order : చైనా దేశంపై అమెరికా తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. చైనా టెక్నాలజీ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిషేధాస్త్రం విధించారు. చైనాలోని హైటెక్ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులను నియంత్రించే లక్ష్యంతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జో బిడెన్ జారీ చేశారు. (Bidens order proposes ban on American investments)

Hema Malini viral comment : రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ చూడలేదు…ఎంపీ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు

ఈ నిషేధాస్త్రం ప్రపంచంలోని అగ్ర రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. చైనాలో అధునాతన సెమీకండక్టర్లు, కొన్ని క్వాంటం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో కొత్త ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, జాయింట్ వెంచర్స్ పెట్టుబడులను అమెరికా నిషేధించింది. (Chinas technology industries) వాషింగ్టన్ బీజింగ్ సంబంధాలను స్థిరీకరించే లక్ష్యంతో ఉన్నత స్థాయి యూఎస్ అధికారులు చైనాను సందర్శించిన కొద్దిసేపటికే తాజా ఆంక్షలు అమలులోకి వచ్చాయి.