World Shortest Man : ప్రపంచంలోనే అతి పొట్టి మనిషి

ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ఇరాన్ కు చెందిన అఫ్సిన్ ఘదెర్జాదేహ్(20) రికార్డు నెలకొల్పారు. ఆయన 65.24 సెంటీ మీటర్ల (రెండు అడుగుల 1.68 అంగుళాలు) పొడవు ఉన్నారు.

world shortest man

world shortest man : ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ఇరాన్ కు చెందిన అఫ్సిన్ ఘదెర్జాదేహ్(20) రికార్డు నెలకొల్పారు. ఆయన 65.24 సెంటీ మీటర్ల (రెండు అడుగుల 1.68 అంగుళాలు) పొడవు ఉన్నారు.

The short man was married : పొట్టి శీను పెళ్లి – పెళ్లికి అడ్డు కాని ఎత్తు

కాగా, ఇప్పటివరకు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా రికార్డుల్లో ఉన్నారు. ఆయన కన్నా అఫ్సిన్ 7 సెంటీ మీటర్లు పొట్టిగా ఉన్నారు. దీంతో అతి పొట్టి మనిషిగా అఫ్సిన్ గిన్నిస్ రికార్డులోకెక్కాడు.