Trains Collide : స్కాట్లాండ్‌లో రెండు రైళ్ల ఢీ…పలువురికి గాయాలు

స్కాట్లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్కాట్లాండ్‌లోని హైలాండ్స్‌లోని ఏవీమోర్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రెండు రైళ్లు ఢీకొనడంతో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు....

Trains Accident

trains collide : స్కాట్లాండ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్కాట్లాండ్‌లోని హైలాండ్స్‌లోని ఏవీమోర్ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రెండు రైళ్లు ఢీకొనడంతో పలువురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బ్రిటీష్ రాజధాని లండన్‌కు ఉత్తరంగా 965 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్‌లో శుక్రవారం రాత్రి 7:00 గంటలకు రెండు రైళ్లు ఢీకొన్నాయని రైల్వే తెలిపింది. (two trains collide in Scotland)

Heavy Rains : నీటమునిగిన న్యూయార్క్ నగరం..ఎమర్జెన్సీ ప్రకటన

శతాబ్దాల నాటి ఫ్లయింగ్ స్కాట్స్‌మన్ గంటకు 100 మైళ్లకు పైగా వేగంతో నడిడే మొదటి ఆవిరి రైలు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను రాయిగ్‌మోర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. (Several injured after two trains collide) గాయపడిన పలువురు ఇతర ప్రయాణికులకు సంఘటనా స్థలంలో చికిత్స చేస్తున్నారు.

Kottu Satyanarayana : అరెస్ట్ భయంతో ఢిల్లీలో ఖరీదైన హోటల్‌లో దాక్కున్నాడు- లోకేశ్ పై మంత్రి కొట్టు ఫైర్

ఈ రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్కాట్లాండ్ పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంతో ఏవీమోర్ స్టేషన్ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గతంలో రైలు పట్టాలు తప్పినపుడు, భద్రతా వైఫల్యాలు జరిగినపుడు యూకే రైలుకు భారీ జరిమానా విధించారు.

ట్రెండింగ్ వార్తలు