సాగరంలో ఎదురులేని ఐదు దేశాల్లో ఇండియా స్థానమేంటో తెలుసా!

తీర ప్రాంతం ఉన్న దేశాలకు నేవీ దళం ఉంటుంది. అది పెద్దదో.. చిన్నదో.. తీర ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. పొరుగుదేశాలపై పోరాడేందుకు సరిహద్దు ప్రాంతాల్లో మిలటరీ బలగాలు సిద్ధంగా ఉంటాయి. దాదాపు వేల సంవత్సరాలుగా జరుగుతున్న బలాబలాల గురించి పోటీ ఉంటూనే ఉంది.

యుద్ధ సమయాల్లో శత్రుదేశఆల నేవీ దళాలతో పోరాడేందుకు ప్రత్యర్థుల అంచనాలను తారుమారుచేయడంలో నేవీ దళలు చురుగ్గా పనిచేస్తాయి. కొన్ని దశాబ్దాలుగా నేవీ కొత్త మిషన్లు, చాలెంజిలతో పనిచేస్తున్నాయి. బ్యాలిస్టిక్ మిస్సైల్స్, స్పేస్ ఆపరేషన్స్, మానవపరమైన సహాయానికి, ప్రమాదాల నుంచి కాపాడటంలో నేవీ దళాలు బాధ్యతాయుతంగా ఉంటాయి.

ప్రపంచదేశాల్లో పవర్ ఫుల్ నేవీలు ఇవే..
యునైటెడ్ స్టేట్స్: అమెరికా నేవీ దళానికి 288 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌లను మోసుకెళ్లే 10వాహనాలు ఉన్నాయి. 9 ఉభయచర వాహనాలు, 22 క్రూయిజర్లు, 62 డిస్ట్రాయిర్లు, 17 ఫ్రిగేట్స్, 72 సబ్‌మెరైన్లతో పాటు 3వేల 700 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కలిసి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ గా ఉంది. వీటిలో 3లక్షల 23వేలు యాక్టివ్ గా ఉండగా లక్షా 9వేలు పర్సనల్ వాడుకుంటున్నారు.

చైనా: పీపుల్ లిబరేషన్ ఆర్మీ నేవీ 25సంవత్సరాలుగా బలంగా దూసుకుపోతుంది. 1989లో డిఫెన్స్ బడ్జెట్ పెంచిన తర్వాత ఫాస్ట్ అటాక్ బోట్స్ లాంటివి పెంచి మరింత సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, మూడు ఉభయచర ట్రాన్స్‌పోర్టులు, 25 డిష్ట్రాయర్లు, 42 ఫ్రిగేట్స్, 8 న్యూక్లియర్ అటాక్ సబ్ మెరైన్లు, 50 కన్విన్షనల్ అటాక్ సబ్‌మెరైన్లు ఉన్నాయి. వీటితో పాటుగా లక్షా 33వేల పర్సనల్ కార్ప్స్ ఉండగా వాటిల్లో ఒక్కో దానికి 6వేల మెరైన్లు ఉంటాయన్నమాట.

రష్యా:
రష్యా నేవీ కూడా ప్రపంచ దేశాల్లోని నేవీల్లో బలమైన వాటిల్లో టాప్ గా ఉంది. ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్, ఐదు క్రూయిజర్లు, 13డిస్ట్రాయిర్లు, 52 సబ్‌మెరైన్లు ప్రధాన బలాలు.

బ్రిటన్:
బ్రిటిష్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు చారిత్రక గొప్పదనం ఉంది. 33వేల 400 మంది పర్సనల్ గా రోజూ యాక్టివ్ డ్యూటీలో ఉంటుండగా 2వేల 600మంది రిజర్వ్ లో ఉండి పర్యవేక్షిస్తుంటారు. రాయల్ నేవీకి ప్రస్తుతం మూడు ఉభయచర నౌకలతో ఉంటుంది. వీటితో పాటు 19 ఫ్రిగేట్స్, డిష్ట్రాయర్లు, ఏడు న్యూక్లియర్ అటాక్ సబ్ మెరైన్లు, నాలుగు న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్లు దళంలో ఉన్నాయి. ఫ్లీట్ ఎయిర్ ఆర్మ్, 149 ఎయిర్‌క్రాఫ్ట్ లు, ప్రైమరీలి హెలికాఫ్టర్లు ఉన్నాయి.

 

 

 

ఐదు పవర్‌ఫుల్ ఆర్మీలు:

ఇండియన్ ఆర్మీ:

1.12 మిలియన్ ట్రూపులతో ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆర్మీగా పేరొందింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్-చైనా మధ్యలో ఇండియా సుదూర ప్రాంతం వరకూ హద్దులతో ఉంది. ఫలితంగా దేశాన్ని కాపుకాయడానికి భారీ దళాలే పనిచేస్తున్నాయి. 91వ, 340 ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్ గ్రూప్స్ కలిసి మూడు ఎయిర్ బోర్న్ లు, ఎనిమిది ప్రత్యేక బెటాలియన్ ఫోర్సులు పనిచేస్తున్నాయి. ఇండియా.. చైనాల మధ్య భూభాగం గురించి జరుగుతున్న చర్చల్లో హిమాలయ సరిహద్దు వద్ద దాదాపు 80వేల వరకూ ట్రూపులు పొంచి ఉన్నాయి.