Indian Origin Cricketers: ఇండియాలో పుట్టి విదేశాలకు ఆడుతున్న ఏడుగురు క్రికెటర్లు
క్రికెటర్లు ఎవరైనా వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలా జరిగినప్పుడే ఎక్కువ కాలం జట్టులో కొనసాగగలరు. ఏ ఫార్మాట్ అయినా సరే.. ఏ దేశానికైనా సరే.. టీం కోసమే

Indian Origin
Indian Origin Cricketers: క్రికెటర్లు ఎవరైనా వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలా జరిగినప్పుడే ఎక్కువ కాలం జట్టులో కొనసాగగలరు. ఏ ఫార్మాట్ అయినా సరే.. ఏ దేశానికైనా సరే.. టీం కోసమే ఆడాలి. ఆడగలగాలి. ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు ఇండియాలో పుట్టి విదేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు.
అజాజ్ పటేల్;
ఇండియాలో పుట్టిన అజాజ్ పటేల్ చిన్నతనంలోనే న్యూజిలాండ్ కు వెళ్లిపోవడంతో అక్కడి అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
రచిన్ రవీంద్ర:
ఇతని పేరెంట్స్ కూడా ఇండియన్సే.
ఇష్ సోధీ:
ఇతను ఇండియాలోనే పుట్టాడు కానీ, చిన్నతనంలో న్యూజిలాండ్ వెళ్లిపోయి.. ఇప్పుడు ఆ దేశ జట్టుకు ఆడుతున్నాడు.
హసీబ్ హమీద్:
ఇండియా నుంచి వలస వెళ్లిపోయిన పేరెంట్స్ కు పుట్టిన వ్యక్తే.. హసీబ్.
కేశవ్ మహారాజ్:
ఇండియాలో పుట్టిన దక్షిణాఫ్రికా ప్లేయర్.
జస్కరన్ మల్హోత్రా:
వన్డేల్లో ఒక్క ఓవర్లోనే ఆరు సిక్సులు కొట్టిన రెండో బ్యాట్స్‌మన్. ఇండియాలో పుట్టినప్పటికీ అమెరికా తరపున ఆడుతున్నాడు.
జతీందర్ సింగ్:
ఇండియాలో పుట్టి ఒమన్ లో పెరిగాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఒమన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.