Aurobindo Pharma Recalled : అమెరికా నుంచి అరబిందో ఔషధాలు రికాల్‌.. ప్రకటించిన యూఎస్‌ఎఫ్‌డీఏ

తయారీ లోపాల కారణంగా అమెరికా నుంచి వివిధ ఔషధ ఉత్పత్తులను అరబిందో ఫార్మా రికాల్‌ చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ యూఎస్‌ సబ్సిడరీ అరబిందో ఫార్మా యూఎస్‌ఏ ఇంక్‌..9,504 క్వినాప్రిల్‌ బాటిల్స్‌ను, హైడ్రోక్లోరోథిజైడ్‌ ట్యాబ్లెట్లను రికాల్‌ చేసినట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రిపోర్ట్‌లో తెలిపింది.

aurobindo pharma recalled : అమెరికా నుంచి అరబిందో ఔషధాలను రికాల్‌ చేశారు. తయారీ లోపాల కారణంగా అమెరికా నుంచి వివిధ ఔషధ ఉత్పత్తులను అరబిందో ఫార్మా రికాల్‌ చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ యూఎస్‌ సబ్సిడరీ అరబిందో ఫార్మా యూఎస్‌ఏ ఇంక్‌..9,504 క్వినాప్రిల్‌ బాటిల్స్‌ను, హైడ్రోక్లోరోథిజైడ్‌ ట్యాబ్లెట్లను రికాల్‌ చేసినట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రిపోర్ట్‌లో తెలిపింది.

Green Fungus : దేశంలో మరో కొత్త రకం ఫంగస్.. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం

అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే ఈ ఔషధాలను ఇండియాలో తయారు చేసి, అమెరికాలో అరబిందో ఫార్మా యూఎస్‌ మార్కెట్‌ చేసింది. అలాగే అరబిందో ఫార్మా యూనిట్‌ అరోమెడిక్స్‌ ఫార్మా ఎల్‌ఎల్‌సీ..అమెరికా మార్కెట్‌ నుంచి 11,520 ఫొండాపారినుక్స్‌ సోడియం ఇంజెక్షన్‌ యూనిట్లను రికాల్‌ చేసినట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ మరో ప్రకటనలో పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు