Birthday wishes to Ariana and Viviana: టాలీవుడ్ యంగ్ హీరో విష్ణు మంచు, విరానిక దంపతులకు ఆరియానా, వివియానా అనే ట్విన్స్‌తో పాటు అవ్రామ్ అనే బాబు, ఐరా విద్య అనే పాప కూడా ఉన్నారు. డిసెంబర్ 2న ఈ కపుల్ ట్విన్ డాటర్స్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా విష్ణు, విరానిక, మంచు లక్ష్మీ తదితరులు సోషల్ మీడియా వేదికగా వారికి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
How wonderful life is, that you are in my world! Many Happy returns of the day My Ari and Vivi. Muah ❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/TSQDODbQBW
— Vishnu Manchu (@iVishnuManchu) December 2, 2020
To my gorgeous angels Ari and Vivi, Happiest Birthday my loves. You two make my world go round. Your kindness and smiles light up our home. We love you so much ??#LakshmiManchu #LakshmiUnfiltered #ManchuTwins #Love #HappyBirthday #Family pic.twitter.com/DExfWHZTHZ
— Lakshmi Manchu (@LakshmiManchu) December 2, 2020