BSF recovers Pak drone: పాక్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్..హెరాయిన్ ప్యాకెట్లు లభ్యం

పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి ఎగురుతున్న డ్రోన్ ను గురువారం బీఎస్ఎఫ్ జవాన్లు నేలకూల్చారు. ఈ డ్రోన్ లో రెండు కిలోల హెరాయిన్ ఉందని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు....

BSF recovers Pak drone

BSF recovers Pakistan drone: పంజాబ్ రాష్ట్రంలోని ఫజిల్కా సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి ఎగురుతున్న డ్రోన్ ను గురువారం బీఎస్ఎఫ్ జవాన్లు నేలకూల్చారు. ఈ డ్రోన్ లో రెండు కిలోల హెరాయిన్ ఉందని బీఎస్ఎఫ్ జవాన్లు చెప్పారు. ఫజిల్కా జిల్లాలోని జోధ్ వాలా(Punajb’s Fazilka) గ్రామ అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చారు.

China barbecue restaurant gas explosion: చైనా బార్బీక్యూ రెస్టారెంట్‌లో పేలుడు.. 31మంది మృతి

ఇటీవల పాకిస్థాన్ తరచూ డ్రోన్ల ద్వారా డ్రగ్స్ ను(wo packets of suspected narcotics) మన దేశంలోకి పంపింస్తుండటం సంచలనం రేపింది. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలోని ఘర్సనా గ్రామంలో పాక్ డ్రోన్ పై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఆ డ్రోన్ లోనూ రెండు డ్రగ్స్ ప్యాకెట్లు దొరికాయి. తరచూ ఇలా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ ను మన దేశంలోకి పంపిస్తుండటంతో బీఎస్ఎఫ్ దళాలను అప్రమత్తం చేశారు.