Ali Daughter Marriage : ఘనంగా కమెడియన్ అలీ కూతురి వివాహం.. తరలివచ్చిన టాలీవుడ్..

ప్రముఖ నటుడు, కమెడియన్‌ అలీ కూతురి వివాహం ఘనంగా ఆదివారం రాత్రి జరిగింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం జరగనున్నట్టు కొన్ని రోజులుగా అలీ, జుబేదా దంపతులు ..............

celebrities at Ali Daughter Marriage

Ali Daughter Marriage : ప్రముఖ నటుడు, కమెడియన్‌ అలీ కూతురి వివాహం ఘనంగా ఆదివారం రాత్రి జరిగింది. అలీ, జుబేదాల కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం జరగనున్నట్టు కొన్ని రోజులుగా అలీ, జుబేదా దంపతులు.. సినీ, రాజకీయ ప్రముఖులని కలిసి స్వయంగా ఆహ్వనాలిచ్చారు. ఇక జుబేదా తన సోషల్ మీడియాలో పెళ్లి పనులు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంది.

BiggBoss 6 Day 84 : ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలుసా??

హైదరాబాద్‌లో ఆదివారం నాడు ఘనంగా అలీ కూతురు ఫాతిమా వివాహం జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి, నాగార్జున, అమల, రోజాలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.