Chhattisgarh minister resign
Chhattisgarh minister resign : ఛత్తీస్ ఘడ్ విద్యాశాఖ మంత్రి ప్రేమ్ సాయి సింగ్ టేకం రాజీనామాన చేశారు. ఆయన స్థానంలో కొత్త విద్యాశాఖ మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మార్కను నియమించాలని సీఎం నిర్ణయించారు. ( former state Congress chief likely to replace) కాంగ్రెస్ ఎంపీ దీపక్ భైజ్ ను కొత్త ఛత్తీస్ ఘడ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంత్రివర్గంలో ఈ మార్పు చేశారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిలో సైతం కొత్తగా ఎంపీని నియమించారు.