Dia Mirza : మాల్దీవ్స్ అందాల మధ్య బేబీ బంప్‌తో దియా మీర్జా..

మన టాలీవుడ్ నటి హరితేజ, పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్ ఇటీవల బేబి బంప్ ఫొటోలతో సందడి చేశారు. రీసెంట్ గా మరో సీనియర్ హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ అంటూ బేబి బంప్ పిక్ షేర్ చేసింది.

Dia Mirza : మాల్దీవ్స్ అందాల మధ్య బేబీ బంప్‌తో దియా మీర్జా..

Dia Mirza Announces Pregnancy Shares Baby Bump Pic

Updated On : April 2, 2021 / 5:42 PM IST

Dia Mirza: మన టాలీవుడ్ నటి హరితేజ, పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్ ఇటీవల బేబి బంప్ ఫొటోలతో సందడి చేశారు. రీసెంట్ గా మరో సీనియర్ హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ అంటూ బేబి బంప్ పిక్ షేర్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

బాలీవుడ్ భామ దియా మీర్జా తాను గర్భవతినంటూ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. దియా ప్రస్తుతం మాల్దీవ్స్ వెకేషన్‌లో ఉన్నారు. అక్కడ సన్ సెట్ టైంలో తీసుకున్న బ్యూటిఫుల్ పిక్ షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారామె.

ఇదిలా ఉంటే దియా మీర్జా కీ క్యారెక్టర్‌లో నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ ఈరోజు (ఏప్రిల్ 2) న రిలీజ్ అయ్యి పాజిటివ్ దక్కించుకుంది. ఆ రకంగా ఒకే రోజు రెండు గుడ్ న్యూస్‌లు అని చెప్పాలి.. ఈ సందర్భంగా బాలీవుడ్ స్టార్స్, నెటిజన్స్ దియా మీర్జాకు విషెస్ చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)