×
Ad

Disha Patani : బీచ్‌లో బికినీలో సూర్యకాంతిలో మెరిసిపోతున్న ముద్దుగుమ్మ..

  • Published On : April 19, 2021 / 04:58 PM IST

Disha Patani Posts Bikini Pic From Maldives Trip

Disha Patani: ‘లోఫర్’ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో హీటెక్కిస్తోంది.. అమ్మడు షేర్ చేసిన గ్లామరస్ పిక్ ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.. 16 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయంటే ఇక పిక్ ఏ రేంజ్‌లో ఉండి ఉంటుందో ఊహించుకోండి మరి.. ఊహించుకోవడం ఎందుకులే కానీ చూసి తరించండి..

బీచ్‌లో బికినీలో మోకాళ్లపై కూర్చుని ముఖంపై పడుతున్న సూర్యకాంతి వెలుగులో బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ముద్దుగుమ్మ.. మాల్దీవ్స్‌లో తీసుకున్న ఈ ఫొటోకి పాప ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు కానీ, తమ క్రియేటివిటీకి పదును పెడుతూ నెటిజన్స్ భలే కామెంట్స్ చేస్తున్నారు.

పిక్ ఎంతలా పిచ్చెక్కించకపోతే పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 16 మిలియన్లకు పైగా లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చుంటాయో అర్థం చేసుకోండిక.. సినిమాల విషయానికొస్తే.. సల్మాన్ ఖాన్ ‘రాధే’ తో పాటు ‘ఏక్ విలన్’ సీక్వెల్ ‘ఏక్ విలన్ రిటర్స్’ మూవీస్ దిశా పటాని చేతిలో ఉన్నాయి..

 

Read>>>Disha Patani: ఇన్‌స్టాలో హీట్ పెంచుతోంది!