CM KCR: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమవుతున్నారా? జోరందుకున్న ఊహాగానాలు
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చేఏడాది ఫిబ్రవరి చివరలో అసెంబ్లీని రద్దుచేసే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో అసెంబ్లీ రద్దు చేస్తే కర్ణాటకతో పాటు ఎన్నికలు వస్తాయని టీఆర్ఎస్ అధినేత అంచనా వేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదిలాఉంటే టీఆర్ఎస్ నేతలను ప్రజల్లో ఉండాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం విధితమే.
- Harish Thanniru
- Published on- November 24, 2022 / 11:32 PM IST
