Malvika Sharma: మాళవిక శర్మ గ్లామర్ షోతో పండగ చేసుకుంటున్న అభిమానులు!
అందాల భామ మాళవిక శర్మ సినిమాల్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయితే అమ్మడు చేసిన కొన్ని సినిమాల్లోనే ఆమె గ్లామర్‌కు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. ఇక సోషల్ మీడియాలో మాళవిక శర్మ చేసే అందాల విందు గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమానుల ఆమె అందాల విందుతో పండగ చేసుకుంటున్నారు.