Telugu » Latest » Millions Of Fans Flock To Shahrukhs Home On His Birthday
Shahrukh Khan : షారుఖ్ పుట్టిన రోజు.. షారుఖ్ ఇంటివద్దకు లక్షలాది మంది అభిమానులు
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కావడంతో లక్షలాది మంది అభిమానులు ఆయన ఇంటివద్దకు చేరి శుభాకాంక్షలు తెలిపారు. షారుఖ్ తన ఇంటిపై నుండి ఫ్యాన్స్ కి అభివాదం చేశారు.