Telugu » Latest » Mouni Roy Glamorous Pose Will Stun You
Mouni Roy: ఎద అందాలతో మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ సినిమాల్లో ఏ రేంజ్‌లో హాట్ అందాల ప్రదర్శన చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే అమ్మడు సోషల్ మీడియాలో అంతకు మించిన హాట్‌నెస్‌తో రెచ్చిపోయి అందాల విందును అందిస్తుంది. తాజాగా ఎద అందాలను మౌనంగానే చూపిస్తూ మత్తెక్కిస్తోంది మౌనీ రాయ్.