Mouni Roy: బికినీలో మౌనీ రాయ్ ఫోజులు.. కిల్లర్ లుక్.. అందమైన ఫోటోలు

స్మాల్ స్క్రీన్ నుండి బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి హాట్ ఫోజులతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న నటి మౌనీ రాయ్.

Mouni Roy (image:instagram)

స్మాల్ స్క్రీన్ నుండి బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి హాట్ ఫోజులతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న నటి మౌనీ రాయ్. తన చిత్రాలు మరియు వీడియోలు ఎప్పుడూ కూడా వైరల్ నటనతో పాటు, మౌని సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. కిల్లర్ స్టైల్‌తో అభిమానులను పిచ్చెక్కిస్తోంది.