×
Ad

Motorola India మరో స్మార్ట్ ఫోన్

  • Published On : May 29, 2020 / 05:32 AM IST

Motorola India నుంచి మరో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మోటో జీ 8 పవర్ లైట్ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. మోటో జీ 8 పవర్ లైట్ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియా టెక్ హీలియో పీ 35 ప్రాసెసర్, 5000 MAH భారీ బ్యాటరీ లాంటి వెరైటీలున్నాయి. మే 29వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్లిప్ కార్డులో సేల్ ప్రారంభం కానుందని కంపెనీ వెల్లడించింది. ప్లిప్ కార్డు యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొన్నవారికి 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 

ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
మోటో జీ8 పవర్ లైట్ స్పెసిఫికేషన్స్ డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
రియర్ కెమెరా: 16+2+2 మెగాపిక్సెల్
ర్యామ్: 4జీబీ
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ35
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: ఆర్కిటిక్ బ్లూ, రాయల్ బ్లూ
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ధర: రూ.8,999

 

Read: OnePlus Z phone లాంచింగ్ ఇండియాలోనే