Telugu » Latest » Poonam Bajwa Sizzles In Black Top
Poonam Bajwa: బ్లాక్ టాప్‌తో పూనమ్ బాజ్వా గ్లామర్ షో..!
టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన అందాల భామ పూనమ్ బాజ్వా, ప్రస్తుతం సైడ్ క్యారెక్టర్ పాత్రలు అడపాదడపా చేస్తోంది. అయితే అమ్మడు తమిళంలో మాత్రం గ్లామర్ డోస్ పెంచేసి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియాలో తన హాట్ అందాలతో అభిమానులకు అందాల విందును అందజేస్తుంది ఈ బ్యూటీ.