Telugu » Latest » Poonam Bajwa Sizzles In Latest Pics
Poonam Bajwa: హాట్ అందాలతో పూనకాలు తెప్పిస్తున్న పూనమ్ బాజ్వా
అందాల భామ పూనమ్ బాజ్వా ఇటీవల సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్‌ను అమాంతం పెంచేసింది. వరుస ఫోటోషూట్‌లతో అమ్మడు చేసే రచ్చ మామూలుగా లేదు. తాజాగా తన హాట్ అందాలను ఎరగా వేసిన పూనమ్, అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.