Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే సెలబ్రేషన్స్..
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ బర్త్ డే వేడుకలు ఈ గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ పార్టీకి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.