అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ఇటీవల సినిమాల సంఖ్య బాగా తగ్గించేసింది. అయినా కూడా అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమె చేసే ఫోటోషూట్‌లకు అభిమానులు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందిస్తుంటారు. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.