Pragya Jaiswal: కంచె దాటే ప్రగ్యా అందాలు..!

అన్నీ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి వస్తేనే సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతారని ఓ సామెత ఉంటుంది. పాపం... ప్రగ్యాజైస్వాల్ కు ఆ ఆవగింజంతే

Pragya Jaiswal

Pragya Jaiswal: అన్నీ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి వస్తేనే సినీ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదుగుతారని ఓ సామెత ఉంటుంది.


పాపం… ప్రగ్యాజైస్వాల్ కు ఆ ఆవగింజంతే కొరవడిందేమో అనిపిస్తుంది.


అందంలో వంక పెట్టేందుకు ఏమీ లేదు.. అసలే పొడుగుకాళ్ళు కావడంతో చీరకట్టు నుండి బికినీ వరకు ఏదేసినా అమ్మడు ఇట్టే ఆకట్టుకుంటుంది.


యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు సరిపడే మెటీరియల్ కూడాను.


కానీ.. ఈ అందం ఆ మేకర్స్ కు ఇంకా కంటపడలేదేమో.


ప్రగ్యా ప్రస్తుతం తెలుగులో బాలయ్య సరసన అఖండ సినిమాతో పాటు మిగతా బాషలలో అడపాదడపా సినిమాలు చేస్తుంది.


అయితే.. ప్రస్తుతం అఖండ మీదే ఆశలు పెట్టుకున్న ప్రగ్యా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యమా యాక్టివ్ గా ఉంటుంది.


అప్పుడప్పుడు ఫోటో షూట్స్ తో కుర్రకారుకి నోరూరిస్తూనే.. మేకర్స్ కంట్లో పడే ప్రయత్నం చేస్తుంటుంది.


మరి మేకర్స్ ఈ సుందరికి ఒక మంచి హిట్ ఇస్తే అందాలు దాచడం ఇక ఆపే అవసరం ఉండదేమో.