Rainbow Python Video : రెయిన్‌బో పైధాన్.. ఈ వీడియోను రెండు కోట్లమందికి పైగా వీక్షించారు

కాలిఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ వ్య‌వ‌స్ధాప‌కుడు జే బ్రూయ‌ర్ తన జూలోని జంతువుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అవి వింతగా ప్రవర్తించిన వీడియోలను తీసి తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల క్రితం అతను రెయిన్బో పైధాన్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో లో పోస్ట్ చేశారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 2 కోట్లమంది ఈ వీడియోను వీక్షించారు.

Rainbow Python Video : అరుదుగా కనిపించే పాములతో రెయిన్బో పైధాన్‌ ఒకటి.. ఏవి ఎక్కువగా కాలిఫోర్నియా.. దాని చుట్టుపక్కల దేశాల్లో కనిపిస్తుంటాయి. రంగురంగులుగా ఉండే ఈ పాము చూపరులను యిట్టె ఆకర్షిస్తుంది. కొండచిలువ జాతికి చెందిన ఈ పాముకు విషం ఉండదు, కానీ తన పట్టుతో ఏ జంతువునైన ఒప్పిరి సలపకుండా చంపేస్తుంది. అయితే ఎప్పుడు ఈ పనుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాలిఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ వ్య‌వ‌స్ధాప‌కుడు జే బ్రూయ‌ర్ తన జూలోని జంతువుల వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అవి వింతగా ప్రవర్తించిన వీడియోలను తీసి తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో షేర్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల క్రితం అతను రెయిన్బో పైధాన్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో లో పోస్ట్ చేశారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 2 కోట్లమంది ఈ వీడియోను వీక్షించారు.

ఇక ఈ వీడియోకి వన్ మిలియన్ లైన్స్ వచ్చాయి. కాగా జే బ్రూయ‌ర్ వీడియో షేర్ చేస్తూ ఈ పైధాన్ దాని రంగులు మిమ్మ‌ల్ని అబ్బుర‌ప‌రుస్తాయి అంటూ రాసుకొచ్చారు. అతడు అన్నట్లుగా వీక్షకులను ఎంతగానో అబ్బురపరుస్తుంది ఈ వీడియో.

ట్రెండింగ్ వార్తలు