సమంత ఫిట్‌నెస్ చూస్తే.. ‘వావ్’ అనాల్సిందే..

  • Published By: sekhar ,Published On : December 4, 2020 / 06:48 PM IST
సమంత ఫిట్‌నెస్ చూస్తే.. ‘వావ్’ అనాల్సిందే..

Updated On : December 4, 2020 / 7:18 PM IST

Samantha Akkineni’s Workout: సమంత అక్కినేని ప్రస్తుతం తెలుగు ఓటీటీ ‘ఆహా’ లో ‘సామ్ జామ్’ అనే టాక్ షో చేస్తుంది. సెలబ్రిటీలను తన స్టైల్లో ఇంటర్వూ చేస్తూ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇటీవలే భర్త నాగ చైతన్య బర్త్‌డే సందర్భంగా మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేసిన సామ్, హైదరాబాద్ తిరిగి రాగానే ఎప్పటిలానే ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టింది.


రెగ్యులర్‌గా తన వర్కౌట్ వీడియోస్ పోస్ట్ చేసే సమంత రీసెంట్‌గా మరో వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ట్రైనర్ పర్యవేక్షణలో కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న సామ్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Samantha