Komalee Prasad: తమిళంలోకి తెలుగు బ్యూటీ కోమలి ప్రసాద్.. షూటింగ్ షురూ.. ఫొటోలు
హింట్ సిరీస్ ఫేమ్ కోమలి ప్రసాద్(Komalee Prasad) తమిళ సినిమాల్లోకి అరంగేట్రం చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘మండవెట్టి’ మూవీ షూటింగ్ గ్రాండ్గా స్టార్ట్ అయ్యింది. దర్శకుడు శరణ్ రాజ్ సెంథిల్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే స్టార్ట్ ఆయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ సినిమా ఓపెనింగ్స్ ఫొటోస్ ను కోమలి ప్రసాద్ సోషల్ మీడియాలో పంచుకుంది.







