Home » Komalee Prasad Photos
నటి కోమలీ ప్రసాద్ నేడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ఇలా ఆలయం బయట దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా కోమలీ ప్రసాద్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన స్టడీ, సినిమాల్లోకి ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది.
హిట్ 3 సినిమాలో కీలక పాత్రలో నటించిన కోమలీ ప్రసాద్ తాజాగా పలు వర్కింగ్ స్టిల్స్ ని షేర్ చేసింది. అడవుల్లో సినిమా కోసం కష్టపడుతున్న ఫోటోలను పోస్ట్ చేసింది.
ఇటీవలే హాట్ స్టార్ ఓటీటీలో టచ్ మీ నాట్ సిరీస్ లో క్యూట్ గా మెప్పించిన తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్ తాజాగా ఇలా హాట్ ఫోజులతో కవ్విస్తుంది.
తెలుగమ్మాయి, హీరోయిన్ కోమలీ ప్రసాద్ తాజాగా ఇలా సూర్యాస్తమయం వేళలో ఫోజులతో కవ్విస్తుంది.
తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్ తాజాగా తన నెక్స్ట్ సినిమా శశివదనే ప్రెస్ మీట్ లో పాల్గొనగా ఇలా చిరునవ్వులతో మెరిపించింది.
తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్ తాజాగా తన ఇంటి డాబాపై సాయంకాలం వేళలో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ కోమలి ప్రసాద్.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది. తాజాగా తన బర్త్ డే సందర్భంగా చేసిన ఒక స్పెషల్ ఫోటోషూట్ లో పరువాలు ఒలికిస్తూ ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది.
చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తూ అలరిస్తున్న కోమలీ ప్రసాద్.. రెగ్యులర్ ఫోటోషూట్ లతో సందడి చేస్తుంటుంది. తాజాగా సింపుల్ లుక్స్ తో క్యూట్ క్యూట్ గా కనిపించి ఆకట్టుకుంటుంది.
నటి కోమలీ ప్రసాద్ ప్రస్తుతం చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలని పోస్ట్ చేస్తూ అవకాశాల కోసం ట్రై చేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కించే చూపులతో ఫోటోలు పోస్ట్ చేస