Komalee Prasad: క్యాజువల్ లుక్ లో కోమలి.. క్రేజీ ఫోటోలు వైరల్
హిట్ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది నటి కోమలి ప్రసాద్(Komalee Prasad). ఇపుడు ఈ అమ్మడు హీరోయిన్ గా కూడా నటిస్తోంది. అయితే, ఇటీవల ఈ అమ్మడు క్యూజివల్ లుక్ లో ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







